కంఠమహేశ్వర స్వామి బోనాలు

ఈరోజు ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామంలో కంఠమహేశ్వర స్వామికి గౌడ కులస్తులు నేడు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా బోనాల తో వెళ్లి కంఠమహేశ్వర స్వామి దర్శించుకున్న రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు దుంపల పల్లి బుచ్చిరెడ్డి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదగిరి గౌడ్ టిఆర్ఎస్ నాయకులు రజిని కుమార్,సుమన్,రాములు,వార్డు సభ్యులు కుడుతాల రమేష్ పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.