కడియం యువసేన ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర 2021 క్యాలెండర్ లను ఈ రోజు కడియం యువసేన జిల్లా అధ్యక్షుడు ఎలమకంటి నాగరాజు గారి ఆధ్వర్యంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో జనగామ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బెలిదే వెంకన్న గారికి,ఎంపీటీసీ రజాక్ యాదవ్ గారికి, ఎంపీటీసీ బూర్ల లత-శంకర్ గారికి,లింగాల ఘనపూర్ మండల నాయకులు చిట్ల భూపాల్ రెడ్డి గారికి,గోవర్ధనగిరి ఉప సర్పంచ్ రాజు గారికి, రఘునాథ్ పల్లి మాజీ ఎంపీపీ దాసరి అనిత గారికి అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు,భోగి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ మండల కడియం యువసేన అధ్యక్షుడు అడిగొప్పుల ప్రవీణ్ గారు, కడియం యువసేన స్టేషన్ ఘన్పూర్ మండల సోషల్ మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు..