E69NEWS వరంగల్ కడియంకు హోలీ పండుగ శుభాకాంక్షల వెల్లువ.హనుమకొండ, కనకదుర్గ కాలనీలోని తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, యం.ఎల్.సి కడియం శ్రీహరి నివాసానికి పలువురు నాయకులు విచ్చేసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపిన వారిలో
జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు, సంఘ నాయకులు ముఖ్యనాయకులు, డిసిసిబి చైర్మన్, కుడా చైర్మన్, రైతు రుణ విమోచన చైర్మన్, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ఎక్స్ జడ్పీటీసీలు మరియు ముఖ్య నాయకులు కడియం శ్రీహరిని కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
