కడియం శ్రీహరి పుట్టినరోజు సందర్బంగా ప్రత్యేకమైన పూజలు

ఈరోజు తమ్మడపల్లి జి గ్రామంలో గౌరవనీయులు పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు కడియం శ్రీహరి గారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తమ్మడపల్లి జి దుర్గమ్మ గుడి వద్ద ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని గ్రామంలో ఉండబడిన ముదిరాజ్ సంఘం హరిజన కుల సంఘం పద్మశాలి సంఘం కాపు కుల సంఘం యాదవ సంఘం గౌడ సంఘం కుమ్మరి సంఘం మాల వారి సంఘం ముస్లింలు వివిధ కులాల పెద్ద మనుషులు కొబ్బరికాయలు కొట్టి గౌరవనీయులు కడియం శ్రీహరిగారు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాల తో నిండు నూరేళ్లు ఉండాలని దుర్గమ్మ తల్లి ని వేడుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాక నర్సయ్య కొంతం లక్ష్మీనారాయణ కొంతం సోమయ్య కొంతం నాగరాజు నర్సయ రాజు సరగం ఎల్లయ్య డాక్టర్ నరసయ్య దిడ్డి రవి డాక్టర్ మల్లయ్య గుండెబోయిన సతీష్ గౌడ్ రంగు సంపత్ వడ్లకొండ రాజు ఎండీ రియాజ్ దుద్యాల కృష్ణ మూర్తి బెజ్జం శీను చిలువేరు మల్లయ్య నక్క కొమురయ్య గాదే సంపత్ పడిశాల సోమయ్య గాదె లక్ష్మణ్ గాదె అశోక్ గాదె కుమార్ పడిశాల సునీల్ గాదే నరేష్ గాదె రాజు పడి శాల రాజు దండు సోమయ్య టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, కడియం అభిమానులు పాల్గొనడం జరిగింది

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.