కన్నయి గూడెం మండలం లో పలు గ్రామాలు పర్యటించిన ఎమ్మెల్యే సీతక్క

ఈ రోజు కన్నయి గూడెం మండలం లో పలు గ్రామాలు పర్యటించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
కాన్నయి గూడెం మండలంలోని ముపన్నపెళ్ళి గ్రామానికి చెందిన తిప్పన వీరయ్య,తప్పన కుమార్ లక్ష్మయ్య లు అదే విధంగా గుట్టల గంగారాం గ్రామానికి చెందిన కోరం శంకరయ్య లు ఇటీవలే మరణించగా వారి కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,మండల అధ్యక్షులు ఎండీ అప్సరు పాషా,జెడ్పీటీసీ నమ కరం చంద్ గాంధీ,ఎంపీపీ జనగాం సమ్మక్క
వైస్ ఎంపీపీ బొల్లే భాస్కర్,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు తాటి రాజబాబు,కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు అబ్బూ రమేష్
సర్పంచ్ సమ్మక్క చంద్రయ్య,కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి నారాయణ,ఉప సర్పంచ్ నగేష్,
ఎంపీటీసీ మావురాపు తిరుపతి రెడ్డి
శైలజ అరుణ్,జిల్లా నాయకులు జాడి రాంబాబు,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు సునర్కని రాంబాబు
మండల నాయకులు రాజబాబు
చలపతి,వెంకటయ్య,ప్రమైద్,బోట నగేష్,మానోజు,నగేష్, నర్సింగ రావు,వెంకటయ్య,సమ్మయ్య,జిల్లా నాయకులు పిరిల శ్రీను,సంతోష్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.