ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారు నిన్న నిద్రలోనే తుది శ్వాస విడిచారు.
నేడు అమ్మీర్ పెట్ లోని వారి స్వగృహం లో వారి పార్థీవ దేహాన్ని సందర్శించి, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియచేసిన మన ప్రియతమ నాయకులు, భూపాలపల్లి శాసన సభ్యులు గౌరవ శ్రీ గండ్ర వెంకట రమణ రెడ్డి గారు మరియు వారి సతీమణి, వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి రెడ్డి గారు.
ఈ సందర్భంగా రాజకీయ దురంధరుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు చేపట్టి,తన పదవి ముగిసిన అనంతరం,పూర్తిగా రాజకీయాల నుండీ తప్పుకోవడం జరిగింది. వారు లేరన్న వార్త మమల్ని ఎంతగానో ద్రిగ్బ్రాంతికి గురిచేసింది.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ….
జోహార్ రోశయ్య గారు….
జోహార్ ….. జోహార్