మల్టీ స్టార్ ఆల్ ఇండియా బుడోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో కొత్తపేట మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ నందు కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిధులుగా వచ్చినటువంటి వారు 39 వ వార్డు కౌన్సిలర్ కే.రంగస్వామి , ఉషోదయా స్కూల్ కరస్పాండెంట్ S. చాంద్ భాషా , లాయర్ J.సుమలత, మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ హెచ్.ఎం మేరి కుమారి , కదిరి సీనియర్ కరాటి మాస్టర్ అక్బర్ అలీ, కాజాపీర్ , వీరి అందరి ఆధ్వర్యంలో కరాటి బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. వీరు పిల్లలకు కరాటి నేర్చుకోవడం వలన ఆత్మస్థైర్యం, ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం, పెంపొందించుకోవచ్చు అని పిల్లలకు విన్నపం ఇస్తూ చదువుతో పాటు కరాటే కూడా ఉపయోగపడుతుందని తెలియజేశారని కరాటే మాస్టర్ ఎస్.ఇనాయత్ బాషా,E. గీత వాణి తదుపరి పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.yellow-21, Orange belt-4, గ్రీన్ బెల్ట్ -3, బ్లూ బెల్ట్-2, బ్రౌన్ బెల్ట్-5 purple belt-1, అర్హులు అయ్యారు