నడిగూడెం మండలం కరివిరాల నూతన కార్యదర్శి గా నాగరాజు గురువారం బాధ్యతలు స్వికరించారు.. గతం లో ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శి గా పనిచేసిన అక్షిత ను డీపీఓ మునగాల మండలం మాదారం గ్రామ పంచాయతీ కి డిప్యూటేషన్ చేయడం తో కరివి రాల గ్రామ పంచాయతీ కి నూతన కార్యదర్శి గా పాలకీడు మండల లో పనిచేసిన నాగరాజు ఇక్కడికి డిప్యూటేషన్ పై రావడం జరిగింది.. బాధ్యత లు స్వికరించిన అనంతరం నాగరాజు మాట్లాడుతూ… రాజకీయాలకు అతితంగా గ్రామ అభివృద్ధి కి శక్తీ వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ నీలిమ గాంధీ, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు