పెంచిన కరెంట్ చార్జీలను వెంటనే తగ్గించాలి–బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ గారు డిమాండ్
బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు,పెంచిన కరెంట్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ,ఈరోజున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయం నుండి రైల్వే స్టేషన్ వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి శోభనబోయిన శివరాజ్ యాదవ్ గార్లతో కలిసి పాల్గొని నిరసన తెలిపిన బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ గారు
ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా పరిధిలోని బిజెపి నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.