జనగాం జిల్లా చిల్పూర్ మండలంలోని కృష్ణాజిగూడెం గ్రామంలో ఈరోజున ఉదయం తెల్లవారుజామున కరెంటు వచ్చి పోవడం వలన మీటర్లు కాలిపోయాయి.3.4.5 వార్డ్ లో ఊరడి లింగయ్య. ఇంటివద్ద పూర్తిగా ఖాళీ పోయిoది ఈ సంఘటన సిపిఎం మండల కార్యదర్శి సాదం రమేష్. YSR TP జనగాం జిల్లా యూత్ ప్రెసిడెంట్ మాజీ ఉపసర్పంచ్.ఊరడి శ్రీనివాస్ లు సందర్శించి పరిశీలించి మాట్లాడుతూ దాదాపు 50 ఇండ్లలో వార్డ్ లలో మీటర్ లు బల్బులు టీవీలు పూర్తిగా ఖాళీపోవడం జరిగింది. తెలంగాణ ఏర్పాటుతో కరెంట్ కంటీ రెప్పపాటు కూడ పోవద్దు ఎనుకటికి ఇండ్లలో ప్రజలకు బట్టలు ఉతికి అరేయడానికి స్థలంలేక బజారులోని కరెంట్ తీగలపైన బట్టలు అరేసేది అని ఇప్పటి మన పాలకుల మాటలు కాని ఈరోజున జరుగుతుంది కంటి రెప్పలు కొట్టుకున్నట్లు కరెంట్ కొట్టుకుంటుంటే. ఖాళీ పోతున్న మోటార్ లు బావి స్టాటర్ లు ఇండ్లలోని మీటర్లు బల్బులు రైతులు వ్యవసాయం చేసేది ఎట్లా రైతులు రైతే రాజు ఇట్లానా ఆలోచన చేయాలని రైతుల ఆవేదన