రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కృష్ణా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం. రవీంద్రనాధ్ బాబు, IPS ఉత్తర్వుల మేరకు నందిగామ డి. ఎస్. పి శ్రీ జి. నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నందిగామ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ పి కనకరావు మరియు సిబ్బంది కలిసి నందిగామ పట్టణ పరిధిలో ప్రజలకు కరోనా అరికట్టుటలో భాగంగా మాస్కులు యొక్క ప్రాధాన్యత మరియు కరోనా నియంత్రణ కొరకు తీసుకోవలసిన జాగ్రత్త చర్యలను ప్రజలకు అవగాహన కల్పించడం జరిగినది. పట్టణ ప్రజలకు పోలీస్ వారు మాస్కులను పంపిణీ చేయడం జరిగినది