కరోనా వేళ తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఆటోలో ప్రయాణించే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించేలా జాగ్రత్తలు చేపట్టాలని వివరించారు తరుచూ శానిటైజర్ వినియోగించాలని సామాజిక దూరంపాటించాలని సూచించారు అంతేకాకుండా మహిళా ప్రయాణీకుల భద్రతకు ఎలాంటి ఢోకా లేకుండా సురక్షితంగా తీసుకెళ్లాలన్నారు. ప్రయాణీకులు అదమరిచి ఏవేని విలువైన వస్తువులు ఆటోల్లో మరచి వెళ్లినప్పుడు వాటిని పోలీసుస్టేషన్ లో అందజేసి సంబంధిత వ్యక్తులకు చేరేలా సహకరించాలని తెలిపారు