కరోన వైరస్ వ్యాక్సిన్ డ్రై రన్

ఈ రోజు మరిపెడ మండల కేంద్రంలో గల MPDO కార్యాలయంలో మరిపెడ ఎంపీపీ గుగులోతు అరుణ రాంబాబు నాయక్ ఈ నెల 8 న జరిగే కరోన వైరస్ వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమం మరియు 17 వ తేదీన జరిగే పల్స్ పోలియో చుక్కలు కార్యక్రమాల గురించి మండల స్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మరిపెడ ZPTC తేజవత్ శారదా రవీందర్ నాయక్ గారు,వైద్యాధికారి అరుణ దేవి గారు మరిపెడ MRO రమేష్ బాబు గారు నర్సులు,ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.