కర్నాటి. బాలమోహన్ రెడ్డికి నివాళులు అర్పించిన : ఎమ్మెల్యే సండ్ర

తల్లాడ పట్టణం నారాయణ పురం కు చెందిన కర్నాటి.బాలమోహన్ రెడ్డి (24) స” గారు,ఇటీవల మృతి చెందారు. (మృతులు…,లయన్స్ క్లబ్ లక్ష్మ రెడ్డి గారి అబ్బాయి ), విషియం తెలుసుకున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు, బాల మోహన్ రెడ్డి గారి చిత్ర పటానికి పూల మాల వేసి,నివాళులు అర్పించిన రు,మృతి పట్ల తీవ్ర సంతాపం, తండ్రి లక్ష్మ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారు …. ఎంపీపీ దొడ్డ. శ్రీనివాసరావు,టి. ఆర్. యస్ మండల అధ్యక్షుడు రెడ్డం. వీరమోహన్ రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు దుగ్గిదేవర. వెంకట లాల్, వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ దూపాటి. భద్ర రాజు,M.E.O దామోదర్ ప్రసాద్,ఆర్యవైశ్య పెద్దలు దార. విష్ణు మోహన్ రావు గారు,సర్పంచుల సంఘo రాష్ట్ర వైస్ ప్రైసిడెంట్ నారపోగు. వెంకట్,టి. ఆర్.పార్టీ జోనల్ అధ్యక్షుడు దగ్గుల. శ్రీనివాస రెడ్డి, టి. ఆర్.యస్ పట్టణ అధ్యక్షుడు జి. వి.యర్,సర్పంచ్ జొన్నలగడ్డ. కిరణ్ బాబు,టి. ఆర్. యస్ ఉద్యమ నాయకులు బొడ్డు. వెంకటేశ్వరవు,బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు కోడూరి. వీరకృష్ణ,సొసైటీ డైరటర్ దగ్గుల. రాజశేఖర్ రెడ్డి,మోదుగు. ఆశీర్వాదం,రైతు స.స మితి పట్టణ అధ్యక్షుడు గుండ్ల. నాగయ్య,వార్డు మెంబెర్ తేల్లూరి. రఘు, టి. ఆర్. యస్ సోషల్ మీడియా మండల అధ్యక్షుడు దూపాటి.నరేష్ రాజు, మాజి జడ్పీటీసీ ముకర. ప్రసాద్, టి. ఆర్. యస్ పట్టణ నాయకులు సంగసాని.శ్రీను, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.