పెద్దలు గౌరవనీయులు పంచాయితీ రాజ్ &గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి
జన్మదిన సందర్భంగా
ఈరోజు చిల్పూర్ మండల కేంద్రంలోని
శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో దేవస్థాన చైర్మన్ శ్రీ పొట్లపల్లి శ్రీధర్ రావు గారి ఆధ్వర్యంలో
మంత్రి గారి గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
PACS వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు, జనగామ జిల్లా దిశా కమిటీ సభ్యులు మాలోతు రమేష్ నాయక్, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ రంగు రమేష్, దేవస్థాన డైరెక్టర్ లు రవీందర్ రెడ్డి, కుంచాల సంపత్ రాజ్ ,మార్కెట్ డైరెక్టర్ లు బత్తుల రాజన్ బాబు, రంగు హరీష్ , చల్లారపు శ్యామ్, TRS పార్టీ మండల ఉపాధ్యక్షులు వేల్పుల గట్టయ్య , బొట్టు చేరాలు, మండల SC సెల్ అధ్యక్షులు ఇశ్రం వెంకటయ్య, పల్లగుట్ట ఉప సర్పంచ్ బత్తిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు