కల్లూరు గ్రామ సర్పంచ్ గ వసుంధరమ్మ బాధ్యతలు

లేపాక్షి మండలంలొ కల్లూరు గ్రామ సర్పంచ్ గ వసుంధరమ్మ బాధ్యతలు స్వెకరించిన సంధర్బ్ంగ వారు మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చెకురుథననిగ్రమ అభి వృద్ద కి కృషిచేస్థనని పర్కొన్నరు యి కార్యక్రమ లో మండల నాయకులు నారాయణ స్వెమి కల్లూరు గ్రామ పెద్దలు గ్రామ సచివలయ సెబ్బంధి పాల్గొన్నా రూ గ్రామ నాయకులు క్రిస్థప్ప పభకర్ రవి వసుధరమ్మ గ్రామ సెక్రటరీ ప్రబుధస్ వారు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.