కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి పాలాభిషేకం

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావుగారు SERP సిబ్బంది వేతనాలు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించినందున మరియు VOA ల వేతనాలు పెంపు విషయంలో పరిశీలిస్తామని హామీ ఇచ్చినందున అందుకు నర్సింహులపేట మండల పరిధిలో పనిచేస్తున్న SERP సిబ్బంది సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర రావు గారికి , గ్రామీణ అభివృద్ధిశాఖ మినిస్టర్ గౌరవ శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి. స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ డి ఎస్ రెడ్యా నాయక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ సంతోషం లో భాగంగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారికి, శాఖ మినిస్టర్ శ్రీఎర్రబెల్లి దయాకర్ రావు గారికి మరియు స్థానిక శాసన సభ్యులు శ్రీ డీఎస్ రెడ్యానాయక్ గారి కి నర్సింహులపేట మండల పరిధిలో ఆదర్శ మండల మహిళా సమాఖ్య కార్యాలయం ఆవరణలో పాలాభిషేకం. మిఠాయి పంచి. మరియు బాణసంచా పీల్చి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో APM చిలక సంజీవరావు. కమ్యూనిటీ కొర్డినేటర్ లు గుగులోతు భీముడు. దాసరోజు సత్యనారాయణ. బాలాగని సమ్మ య్యా. ఇర్రి నర్శ య్య . మహిళల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.