కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమానికి హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క

ఈ రోజు ములుగు మండలం లోని ఎంపిడివో కార్యాలయం లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరే విధంగా అధికారులు ప్రజా ప్రతినిధి లు కృషి చేయాలని 18 యేండ్లు దాటిన తరువాత నే
ఆ డ పిల్లల పెళ్ళిల్లు చేయాలని లబ్ధిదారులు ప్రభుత్వం నుండి ప్రతి రూపాయి నీ జాగ్రత్తగా కర్చుచేసుకొని అభివృద్ది పథంలో ముందుకు పోవాలని సీతక్క గారు లబ్ధిదారులకు సూచించారు
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ తో పాటు ఎంపిడివో ప్రజా ప్రతినిధి లు అధికారులు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.