కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీనడిపెల్లి దివాకర్ రావు

రాష్ట్రం లోరాష్ట్రం లో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని మంచిర్యాల గౌ.ఎమ్మెల్యే శ్రీ నడిపెల్లి దివాకర్ రావు గారు అన్నారు.. మంచిర్యాల పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్ లో ఈ రోజు 108 లబ్దిదారులకు 10,812,528/- రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కులను గౌ.ఎమ్మెల్యే శ్రీ నడిపెల్లి దివాకర్ రావు గారు పంపిణీ చేశారు.. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో అండగా నిలుస్తుందని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం తో రాష్ట్రంలోని ఎంతో మంది పేద కుటుంబాలకు ఆడపిల్లల పెండ్లి భారం తగ్గిందని పేర్కొన్నారు.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని మంచిర్యాల గౌ.ఎమ్మెల్యే శ్రీ నడిపెల్లి దివాకర్ రావు గారు అన్నారు.. మంచిర్యాల పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్ లో ఈ రోజు 108 లబ్దిదారులకు 10,812,528/- రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కులను గౌ.ఎమ్మెల్యే శ్రీ నడిపెల్లి దివాకర్ రావు గారు పంపిణీ చేశారు.. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో అండగా నిలుస్తుందని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం తో రాష్ట్రంలోని ఎంతో మంది పేద కుటుంబాలకు ఆడపిల్లల పెండ్లి భారం తగ్గిందని పేర్కొన్నారు.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.