కళ్యాణ లక్ష్మి చెక్కులు మరియు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసిన సీతక్క

కళ్యాణ లక్ష్మి చెక్కులు మరియు క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ కానుక పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు గోవిందా రావు పేట మండలం తహశీల్దార్ కార్యాలయం లో 20 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు మరియు క్రిస్టియన్ సోదరి సోదరులకు క్రిస్మస్ కానుక లు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ప్రజాప్రతినిధులు మండల అభివృద్ధికి కృషి చెయ్యాలని
సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ తో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
స్థానిక సర్పంచ్ జోగా నాయక్ పసర సర్పంచ్ ముద్ద బోయిన రాము, ముదుర కోళ్ల తిరుపతి
కుమార్ గౌడ్,వార్డు సభ్యులు చేరుకులా సురేష్,చింత క్రాంతి తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.