కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే

వెంకటాపూర్ మండలం లోని ఎంపీడీవో కార్యాలయం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు వెంకటా పూర్ మండలం లోని ఎంపిడిఓ కార్యాలయంలో 64 కళ్యాణ చెక్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆడబిడ్డ పెల్లి 18 యేండ్లు తటిన తరువాతనే చేయాలని సీతక్క గారు లబ్ధిదారులను ఉద్దేశించి అన్నారు
ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ ఎంపిడిఓ రెవెన్యూ అధికారులు
ఎంపీటీసీ జంగిలీ శ్రీలత తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.