15 మంది లబ్ది దారులకు 15,1740 రూపాయల విలువ గల చెక్కుల


ఈ రోజు భూపాలపల్లి మండలం పెద్ద పూర్ గ్రామ పంచాయితీ కార్యాలయం లో 15 మంది లబ్ది దారులకు 15,1740 రూపాయల విలువ గల చెక్కులను అదే విధంగా
బౌసింగ్ పల్లి గ్రామానికి చెందిన బానో త్ శివ ఇల్లు ఇటీవలే ప్రమాదం దగ్దం కాగా 8వేల రూపాయలు అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక సంక్షేమ పథకం ప్రతి పేదవాడి కి అందుతనే నిజమైన అభివృద్ధి చెందిన రాష్ట్రం అవుతుందని సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో భూపాల పల్లి తహశీల్దార్, ఎంపిడివో,తో జెడ్పీ వైస్ చైర్మన్,స్థానిక ఎంపీపీ,సర్పంచ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎండీ సూక్రు,సబ్బక్క పల్లి సర్పంచ్,సుమన్,యూత్ గ్రామ కమిటీ అధ్యక్షులు కత్తి తిరుపతి
గ్రామ కమిటీ అధ్యక్షులు వసీం
నాయకులు మామిల్ల రాజు, బొడ రామయ్య,జనగాం పోషయ్యా
వరికొలు సమ్మయ్య,మద్ది కిషోర్
ఈర్ల చిరంజీవి,బొడ్డు శ్రీను,
పోనుగాంటి రవి,ఉరుగొండ సంతోష్,అజ్మీరా రాజు,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.