కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

ఈ రోజు మంగపేట తహశీల్దార్ కార్యాలయం లో 62 మంది లబ్ది దారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ది దారులు కళ్యాణ లక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ తో పాటు ఎంపీడీవో అధికారులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.