ఇందిరమ్మ కాలనీ గ్రామం లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు
👉నిరుపేద అడబిడ్డల పెళ్ళిలకు కళ్యాణ లక్ష్మీ(1,00, 116/-) స్కిం వరంలా మారిందన్నా లబ్ధిదారులు
👉సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు:
1) భాసవత్తిని విజయ
2)కస్తూరి రాజమణి
3)శరపురం ఎల్లవ్వ
4)పెద్దబుర్ర కమల
👉ఇట్టి కార్యక్రమంలో
ఇందిరమ్మ కాలనీ :సర్పంచ్ బైరి శ్రీవాణి రమేష్ ,ఎంపీటీసీ సిలివేరిప్రసూన నర్సయ్య, వార్డ్ సభ్యులు బొద్దుల రాజేష్ ,టిఆర్ఎస్ గ్రామశాఖ ఉపాఅధ్యక్షుడు కారంపూరి మహేష్ సాదుల భాస్కర్,సాంబారి కోటేష్, చిలుక శ్రీను, ఎన్నం రమేష్, వి ఆర్వో కీర్తి , కార్యదర్శి మారుతి తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.