ఈ రోజు కొత్త గూడ మండలం లోని తహశీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాది ముబరక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరినప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందని సీతక్క లబ్ది దారులను ఉద్దేశించి అన్నారు
ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ తో పాటు ఇతర అధికారులు
మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
టీపీసీసీ కార్యదర్శి చల్ల నారాయణ రెడ్డి,మండల అధ్యక్షులు వజ్జ సారయ్య,జెడ్పీటీసీ పులాసం పుష్ప లత శ్రీనివాస్,ఎంపీపీ బానో త్ విజయ రూపు సింగ్,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సుంకర బోయిన మొగిలి
యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు
సర్పంచ్ మల్లెల రణధీర్,వైస్ ఎంపీపీ కడబాయిన జంపయ్యా
సర్పంచ్ ఇర్ప రాజేశ్వర్ రావు
ఎంపీటీసీ సదయ్య, ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి, కో ఆప్షన్ సయ్యద్, ఎండీ మౌలానా,సరగం
నునవత్ ఈరన్న,తదితరులు పాల్గొన్నారు
