స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ చేతులమీదుగా ఉదయం 10 గంటలకు సిరిపురం రైతు వేదిక లో సిరిపురం మరియు వల్లాపురం, కేశవాపురం, కాగిత రామచంద్రపురం, కరివిరాల, నారాయణపురం శ్రీరంగపురం గ్రామాలకు చెక్కుల పంపిణీ చేసిన అనంతరం నడిగూడెం రైతు వేదిక లో మధ్యాహ్నం 2గంటలకు నడిగూడెం, చాకిరాల, రామాపురం, ఎక్లసఖాన్ పేట, తెల్లబల్లి, రత్నవరం,వేణుగోపాలపురం, బృందావనపురం గ్రామాలకు మొత్తం 131 మంది లబ్ధిదారులకు గాను
1, 31,15,196 రూపాయలను లబ్ధిదారులకు అందించనున్నారు.
