కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ

జఫర్గడ్ మండల కేంద్రం లోని తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో జఫర్గడ్&ఐనవోలు మండలాలకు చెందిన 69 మంది లబ్దిదారులకు తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డా.తాటికొండ రాజయ్య గారు కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు..అందులో భాగంగా తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన 7 గురు లబ్దిదారులకు డా.తాటికొండ రాజయ్య గారి చేతుల మీదుగా చెక్కులను పంపిణి చేసిన నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ గుజ్జరి రాజు గారు,స్థానిక ఎంపీటీసీ&ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు చిలువేరు శివయ్య గారు కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు,తమ్మడపల్లి జి గ్రామ శాఖ అధ్యక్షుడు వేల్పుల యాదగిరి, అన్నెపు రాజేంద్రమ్, పులిగిల్ల నరేష్ గార్లు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.