కవితాసంపుటి పుస్తకావిష్కరణ కార్యక్రమం

జఫర్ గడ్ స్థానిక
మోడల్ స్కుాల్ తెలుగు ఉపాధ్యాయులు
డా.మహేందర్ కట్కుారి రాసిన
కవితాసంపుటి పుస్తకావిష్కరణ కార్యక్రమం
జఫర్ గడ్ స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో నిర్వహించబడుతుంది
రేపు త్రివర్ణ పతాకావిష్కరణ తర్వత మండల కేంద్రంలోనే ఈ పుస్తకావిష్కరణ నిర్వహిచడం జరుగుతుంది కావున
జఫర్ గడ్ నాయకులు, సాహితీవేత్తలు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, బహుజన సంఘాలు,
విద్యార్థి సంఘాలు,యువజన సంఘాలు
ప్రత్యేకించి పాత్రికేయ మిత్రులు
అందరు పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.