కస్తూర్బా పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని కస్తూర్బా పాఠశాలను మన ఊరు మన బడి ప్రణాళికలో భాగంగా ఎంపీపీ రెడ్డి మల్ల రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా,పాఠశాలలో కావలసిన సదుపాయాల గురించి స్థానిక కస్తూర్బా ఎస్ ఓ మేడం స్వప్నను అడిగి తెలుసుకున్నారు, పాఠశాల విద్యార్థులకు ఫర్నిచర్స్ పాఠశాల గ్రౌండ్ పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ రాత్రిపూట పోలీస్ సిబ్బంది పాఠశాల ను విజిట్ చేయాలని ఆమె తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ సాధ్యమైనంత త్వరలో విద్యార్థిని విద్యార్థులకు ఫర్నిచర్స్, ప్రహరి గోడ పోలీస్ సిబ్బంది కూడా విజిట్ చేయాలని స్థానిక ఎస్సై తమాషా రెడ్డికి కలెక్టర్ తెలిపారు. అనంతరం కలెక్టర్ పదవ తరగతి విద్యార్థి విద్యార్థులకు తరగతి గదిలో పాఠాలు చెప్తూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. విద్యార్థి విద్యార్థులందరికీ చదువు అనేది గొప్ప వరం అని విద్యార్థులకు తెలిపారు, పదవ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో ఫస్ట్ లెసన్ కొంచన్ అడగగా విద్యార్థులు ఎవరు సమాధానం చెప్పకపోవడంతో ఇంగ్లీష్ టీచర్ పిలిచి వివరణ కోరగా ఇన్ని రోజులు ఆన్లైన్ క్లాసులు నడిచిందని ఆమె కలెక్టర్ తెలిపారు స్పందించిన కలెక్టరు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాతు బంగారు బాట వేయాలని వారు తెలిపారు విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య భోజనం అన్ని సక్రమంగా అందించాలని పాఠశాల సిబ్బంది కి పాఠశాల ఎస్ ఓ మేడం కు తగు సూచనలు చేశారు అనంతరం పాఠశాల ఆవరణలో ఒక మొక్కను నాటి నీరు పోశారు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక మొక్కలు నాటిన అప్పుడే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతామని ఆయన కొనియాడారు అనంతరం పాఠశాల సిబ్బంది కలెక్టర్ను శాలువాతో సన్మానం చేశారు ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్ల రెడ్డి జడ్పిటిసి ఫులి తిరుపతిరెడ్డి వైస్ ఎంపీపీ పోతన వేణి స్థానిక తాసిల్దార్ షరీఫ్ మోహినుద్దీన్ ఎంపీడీవో అనిత ఎం ఈ ఓ నాలిక రఘుపతి మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి ఆఫ్జాల్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సట్ల రవి గౌడ్ సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షులు గునిగంటి మహేందర్ అంకుషాపూర్ సర్పంచ్ పండగ శీను మహేష్ పొలాల సరోత్తం రెడ్డి ఉమేందా ర్ రావు నరసింహారెడ్డి శోభారాణి మైపాల్ రెడ్డి చింతల పెల్లి విజయ స్వామి రావు ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు గంధం వజ్ర సారయ్య వివిధ గ్రామాల ఎంపీటీసీలు ఉప సర్పంచులు వార్డ్ నెంబర్లు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.