కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయానికి పూర్వ వైభవం తెస్తాం - సత్తన్న

భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని శాయంపేట మండలం
మైలారం,మందారిపేట గ్రామాలలో రచ్చబండ కార్యక్రమంలో సత్తన్న…

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయానికి పూర్వ వైభవం తెస్తాం – సత్తన్న

ఉపాధి హామీ పథకం తీసుకు వచ్చి పేదలకు పని కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని,
ఇందిరమ్మ రైతు భరోసా పథకం,
భూమి లేని కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు రూ15వేలు ఉపాధిహామీని వ్యవసాయనికి అనుసంధానం,భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు,ధరణి వ్యస్థను రద్దు చేస్తామని రైతులకు, కూలీలకు, ప్రజలకు వివరించిన భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణ రావు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.