mulugu news sethakka news

ఎన్నికల సమయం లో కెసి

ఎన్నికల సమయం లో కెసిఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి
గడిచిన 4 యేండ్ల లో కొత్త పెన్షన్ లు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకు వచ్చి పేద ప్రజలకు పని కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2లక్షల రైతు రుణమాఫి చేస్తాం
భూపాల పల్లి మండలం లోని గుర్రం పేట, రాం నాయక్ తండా
సబ్బక్క పల్లి గ్రామాలలో రచ్చ బండ కార్యక్రమం జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్య మంత్రి కెసిఆర్ గారు తాము అధికారంలోకి వస్తే ఆర్నెళ్లలో పోడు పట్టాలిస్తామని​ హామీ ఇచ్చారు 4 ఏండ్లు అయింది
కానీ ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదు ఇవ్వక పోగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పోడు భూముల్లోఫారెస్ట్ అధికారులు హరితహారం పేరుతో మొక్కలు
నాటుతున్న ఫారెస్ట్ అధికారుల ను అడ్డుకున్న రైతుల పై అక్రమ కేసులు పెడుతున్నారని కేసులపాలై ఏండ్లతరబడి స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఖమ్మం జిల్లాలో పోడు వివాదంలో బాలింతలపై హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకు పంపిన దుస్థితి ఈ రాష్ట్రం లో నెలకొందని కొత్త పోడు కొట్టేది లేదు పాత పోడు వదులుకునేది లేదని ముఖ్య మంత్రి కెసిఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలనీ లేని పోడు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తామని సీతక్క గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ.
ఇందిరమ్మ రైతు భరోసా- రైతులకు, కౌలుకు రైతులకు ప్రతి ఎకరాకు రూ.15 వేలు, ఉపాధి హామిలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, రైతుల పంటకు గిట్టుబాటు ధర, ప్రతి గింజను కొంటామ‌న్నారు. ధరలు ముందే నిర్ణయించి, మూతబడిన చెరుకు ఫ్యాక్టరీలను తెరిపిస్తామ‌న్నారు. పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామ‌న్నారు. మెరుగైన పంటల భీమాను తీసుకోస్తామ‌న్నారు. రైతు కూలీలకు, భూమిలేని రైతులకు భీమా ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుబంధం చేస్తామ‌న్నారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు యాజమాన్య హక్కు ధరణి పోర్టుల‌ను రద్దు చేస్తామ‌ని, మెరుగైన రెవెన్యూ వ్యవస్థను తీసుకోస్తామ‌న్నారు. నకిలీ పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు.. అమ్మే సంస్థలపై పీడీ యాక్టు, పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తామ‌న్నారు. చివరి ఎకరా వరకు నీళ్లు అందిస్తామ‌న్నారు. రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్ట పర అధికారాలతో రైతు కమీషన్, వ్యవసాయాన్ని పండగ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని సీతక్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇలా అనేక సంక్షేమ పథకాలు అందించిన కాంగ్రెస్ పార్టీనీ ప్రజలు ఆదరించాలని, అసమర్థ బీజేపీ టీఆర్ఎస్ పార్టీల పాలనకు చరమ గీతం పాడాలని సీతక్క రైతులను ఉద్దేశించి అన్నారు
ఈ కార్యక్రమం లో ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,భూపాల పల్లి జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెళ్లి రాజేందర్ గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,మండల అధ్యక్షులు చెన్నోజు సూర్య నారాయణ
వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మూడు విరెష్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గణేష్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి సుమన్ రెడ్డి,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుందర్,మండల అధ్యక్షులు
రామ్ చంద్ర రెడ్డి,గ్రామ కమిటీ అధ్యక్షులు వసీం,సహకార సంఘం డైరెక్టర్
కోడూరి రమేష్,శ్రీనివాస్,మాజీ ఎంపీటీసీ రాం చందర్,రెడ్డి సమ్మయ్య,అజ్మీరా సుర నాయక్,మాజీ సర్పంచ్ రాజ మూర్తి, రాము, భాన్ చందర్
నవీన్,సమ్మయ్య,సదానందం
సహకార సంఘం డైరెక్టర్ సంపత్,కొర్ర సమ్మయ్య,కొర్ర రాజు,

ఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.