కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా శ్రీధర్

కొండ సురేఖ మురళి దంపతుల ఆశీస్సులతో ఉపాధ్యక్షుడు గా మాదాసి శ్రీధర్.

వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండలంలోని నాగయ్య పల్లి కి చెందిన
మాదాసి.శ్రీధర్, కాంగ్రెస్ నాయకత్వం ఆన్లైన్ ఓటింగ్ నిర్వహించింది
ఈ ఎలక్షన్ లో పరకాల నియోజకవర్గ యువజన ఉపాధ్యక్షుడిగా గేలుపోందడం జరిగింది.

ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ
నా ఎన్నిక కు సహకరించిన కొండా దంపతులకు
ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ,
పోరిక సాయిశంకర్,
యువజన కాంగ్రెస్ శ్రేణులకు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.

రాహుల్ గాంధీ ఆశయం మేరకు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే ప్రభుత్వంపై నాయకులపై నా శాయశక్తులా తో నిత్యం పోరాటం చేస్తానని.

పేద ప్రజలకు అండగా ఉంటూ
ఎల్లప్పుడూ ప్రజలందరికి అందుబాటులో ఉంటూ,
జిల్లా మరియు నియోజకవర్గ పరిధిలో యువజన కాంగ్రెస్ బలోపేతానికి నా శాయశక్తులా కృషి చేస్తానని,

పూర్వ వైభవం తీసుకొస్తానని తెలియజేయడం జరిగింది.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.