జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నిజాంపల్లి గ్రామానికి చెందిన తెరాస పార్టీ కి చెందిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు,చేరిన వారిలో మీరాల మల్లయ్య, మిరాల శ్రీను,కర్రె రవీందర్, మూడేళ్ల కుమార్, రాము లతో పాటు 10 మంది చేరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నర్సయ్య, కిష్టయ్య,భిక్ష పతి తదితరులు ఉన్నారు.