కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్

వరంగల్ అర్బన్… నేడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65 వ డివిజన్ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మానుపాటి రజిత Wlo సంపత్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగ నామినేషన్ వేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో వర్దన్నపేట నియోజకవర్గం ఇంచార్జి నమిండ్ల శ్రీనివాస్ ,భాషబోయిన కుమారస్వామి, నేదునూరి సునీల్, బొర్ర ప్రభుదాస్, ఎర్ర ప్రకాష్, నేదునూరి శ్రీను, గంగిల్లా శ్రీధర్ రెడ్డి, గోలి వెంకట్, రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.