కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన భూపాలపల్లి నియోజకవర్గ ఇంఛార్జి

భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని టేకుమాట్ల మండల కేంద్రంలొ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల,ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన అనతరం వివిధ పార్టీల నుండి 100 మంది కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన భూపాలపల్లి నియోజకవర్గ ఇంఛార్జి గండ్ర సత్య నారాయణ రావు గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ సైనికులుగా పని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు సుదర్శన్,మండల అధ్యక్షులు సతీష్,ఓరం సమ్మయ్య,జిల్లా యూత్ అధ్యక్షులు శ్రీకాంత్,మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు గ్రామ కమిటీ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.