ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు బాల్మురి వెంకట్ పై దాడి అమానుషం

ఈ రోజు హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్‌ చేస్తున్న క్రమంలో జరిగిన తోపులాటలో గాయపడిన ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను ను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఇంటికి వెళ్లి పరామర్శించారు విద్యార్థుల ప్రయోజనాల కోసం పోరాడుతున్న బల్మూరిపై పోలీసులు దాడి చేయడం దారుణమన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లాలో
కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులను పరామర్శించేందుకు బల్మూరి వెంకట్‌ బయల్దేరాగా మార్గంమధ్యలో పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేసి బలవంతంగా రక్షక వాహనంలో తరలిస్తుండగా కాంగ్రెస్‌ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో వెంకట్‌ తల, చేతికి గాయాలుకాగ వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.