ఈరోజు చిన్న కొడెపా క బాలయ్య పల్లి గోరి కొత్తపల్లి లి సుల్తాన్పూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పి సి సి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి భూపాలపల్లి జయశంకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి గారు మరియు భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు గారి ఆదేశంతో పై గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది గ్రామాల ఎం రోలర్ లను కాంగ్రెస్ పార్టీ రేగొండ మండల అధ్యక్షులు ఉప్పల నరసయ్య గారు కలిసి ఇ సభ్యత్వ నమోదు త్వరితంగా చేయాలని వారికి పిలుపునివ్వడం జరిగింది ఈనాటి కార్యక్రమంలో లో రేగొండ మండల యూత్ నాయకులు వాన రాశి అజయ్ చిన్న కొడపాక గ్రామం కమిటీ అధ్యక్షులు బొట్ల యుగంధర్ ఎన్ రోలర్స్ తోట్ల శివకుమార్ మ్యాదరి సుధాకర్ గోరి కొత్తపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు వైనాల ప్రభాకర్ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇ జోరు సుదర్శన్ మండల కమిటీ సభ్యులు జూపాక మొగిలి ఎన్ రోలర్స్ వై నాల అనిల్ తుమ్మలపల్లి జోరు సుదర్శన్ గ్రామ కమిటీ సభ్యులు యూత్ కమిటీ సభ్యులు మరియు సుల్తాన్ పూర్ ఎన్రోల లర్ మండల ప్రధాన కార్యదర్శి పత్తి తిరుపతి గ్రామ కమిటీ అధ్యక్షులు తిరుపతి మండల నాయకులు కాశిరెడ్డి రాజయ్య తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.