కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఏకగ్రీవం

ఈ రోజు వెంకటా పూర్ మండలం లోని సింగరకుంట పల్లి,పాపయ్య పల్లి, కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ మరియు అనుబంధ సంఘాల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్య నారాయణ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కార్యకర్తలు సమన్వయం తో పని చేసి పార్టీ అభివృద్ది కోసం పని చేయాలని వారు అన్నారు
అనంతరం గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది
గ్రామ కమిటీ సింగార కుంట పల్లి
గ్రామ కమిటీ అధ్యక్షులు గా వక్కల రాజేందర్,ఉపాధ్యక్షులుగా సిదల్ల శ్రీను,ప్రధాన కార్యదర్శి గా గోపు బడ్రయ్య,కార్యదర్శి రాజయ్య, కోషా ది కారి శ్రీను
కార్యవర్గ సభ్యులు నరసయ్య,దేవేందర్,లింగయ్య,రామయ్య,రాజేందర్,ఓదెలు,సాంబయ్య,రఘు,
కిసాన్ సెల్ గ్రామ కమిటీ
అధ్యక్షులుగా గొపు రాయ మల్లు
ఉపాధ్యక్షులు గా రమేష్
ప్రధాన కార్యదర్శి గా గోపూ రమేష్,కార్యదర్శి రాము
కోషా ది కారి సా దం రాజయ్య
యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ
అధ్యక్షులు గా కరుకు రాకేష్,ఉపాధ్యక్షులుగా గోపు రాకేష్
ప్రధాన కార్యదర్శి గా కర్కురి రాకేష్
ప్రచార కార్యదర్శి గా రాజేందర్
కార్యదర్శి గా వక్కల నరేష్,సహాయ కార్యదర్శి గా గోపు కార్తిక్,సోషల్ మీడియా శుతిష్,కార్యవర్గ సభ్యులు
కార్తిక్,శ్రీకాంత్
పాపయ్య పల్లి గ్రామ కమిటీ
అధ్యక్షులు ముడెడ్ల రాజేందర్
ఉపాధ్యక్షులుగా మేకల సుధాకర్,ప్రధాన కార్యదర్శి గా తెమ్మెటి జేపల్, కార్యదర్శిగా జిట్టబోయిన మల్లయ్య, కోషాది కారి గా సురేష్,ప్రచార కార్యదర్శి గా మేకల శ్రీను,బూత్ కమిటీ గొల్ల ప్రశాంత్,భూపెళ్ళి సంపత్
యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ
అధ్యక్షులు గా లావు ద్య ప్రశాంత్
ఉపాధ్యక్షులుగా మైస సాంబయ్య
ప్రధాన కార్యదర్శి గా తోట ప్రవీణ్
కార్యదర్శిగా రొంటల రాజశేఖర్
కోశా ది కారి గా దేవేందర్
ఎస్సీ సెల్ గ్రామ కమిటీ
అధ్యక్షులు గా కర్నె సమ్మయ్య
ఉపాధ్యక్షులుగా పురుషోత్తం రాజయ్య,ప్రధాన కార్యదర్శి గా బొడ సతీష్,కార్యదర్శిగా రోంటల శంకరయ్య, కోషది కారి కుమారస్వామి,ప్రచార కార్యదర్శి గా చక్ర పాణి, కార్యవర్గ సభ్యులు గా రవి,
ఎస్టీ సెల్ గ్రామ కమిటీ
అధ్యక్షులు గా ధరం సోతు దేవ్ సింగ్,ఉపాధ్యక్షులు గా అజ్మీరా రాకేష్,ప్రధాన కార్యదర్శి గా ప్రేమ్ సింగ్,కార్యదర్శిగా పల్తియ రాజు
కోశాది కారి పుల్ సింగ్,
మహిళ కమిటి
అధ్యక్షురాలిగా ఇజ్జగిరి మమత
ఉపాధ్యక్షురాలు పూజ,ప్రధాన కార్యదర్శి గా తోట లక్ష్మి,కార్యదర్శిగా స్వరూప, కోషా ది కారి సరిత,కార్యవర్గ సభ్యులు గా లలిత
బీసీ సెల్ గ్రామ కమిటీ
అధ్యక్షులు గా తోట శ్రీనివాస్,ఉపాధ్యక్షులు గా ఇజ్జాగిరి నర్సయ్య,ప్రధాన కార్యదర్శి గా సదానందం,కార్యదర్శి పిట్ట తనీష్, కోశా ది కారి గా గుల్ల నరేష్
కిసాన్ సెల్ గ్రామ కమిటీ
అధ్యక్షులు గా పొలాల రాజీ రెడ్డి
ఉపాధ్యక్షులుగా గుండారపు ఒదెల్
ప్రధాన కార్యదర్శి గా మోతీలాల్,
కార్యదర్శి గా సుధాకర్ రెడ్డి, కోశాది కారి పోషెళ్లయ్య,కార్యవర్గ సభ్యులు రవి,దేవేందర్ నర్సింహా రెడ్డి లను
ఎన్నుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో ,మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్
ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడు విరేశ్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జా టో త్ గణేష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మైస ప్రభాకర్
స్థానిక సర్పంచ్ రాంబాబు,సీనియర్ నాయకులు వక్కళ నరసయ్య తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.