తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు 27 వ డివిజన్లో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన శ్రీ రాములు నాయక్ కి బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ 4 లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంతో పాటు పోతన నగర్లోని ఎలక్ట్రిసిటీ ఆఫీసులో ప్రచారం చేసిన రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి రాహత్ పర్వీన్, ఈ కార్యక్రమంలో మొహమ్మద్. ఖాజా పాషా గ్రేటర్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సయ్యద్ అజ్ఘర్ అలీ, మొహమ్మద్ జమీర్ ఉద్దీన్ యూత్ కాంగ్రెస్ పార్లమెంటరీ సెక్రెటరీ, దీపక్ ,సునీల్ డివిజన్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్, సమద్ తదితరులు పాల్గొన్నారు