కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

ఈ రోజు వెంకటా పూర్ మండలం పట్వారీ పల్లి (లక్ష్మి పురం) గ్రామములో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్య నారాయణ గారు హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమన్వయం తో పని చేయాలని ఆయన అన్నారు
అనంతర గ్రామ కమిటీ తో పాటు అనుబంధ సంఘాల కమిటీలను ఎన్నుకోవడం జరిగింది
కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ
అధ్యక్షులు గా గుగు లోత్ తిరుపతి
ఉపాధ్యక్షులు గా దుస్సా రమేష్
ప్రధాన కార్యదర్శి గా ఉరబెద్ది వెంకన్న,కార్యదర్శి గా యదండ్ల సాంబయ్య, కోశాది కారి గా తౌటం గణేష్,కార్యవర్గ సభ్యులు రాజు,సతీష్,సారయ్య,సంపత్,సీతారాం,సురేష్,శ్రీనివాస్,సమ్మయ్య
బీసీ సెల్ గ్రామ కమిటీ
అధ్యక్షులు గా ఏళ్ళవెని రవి,ఉపాధ్యక్షులుగా నారెడ్ల మధుకర్,ప్రధాన కార్యదర్శి గా యడండ్ల సమ్మయ్య,కార్యదర్శి గా దుస్స రాజయ్య, కోషాధి కారి పెంట రాజయ్య,కార్యవర్గ సభ్యులు రవి
కొమురయ్య, రాయమల్లు,రాజేందర్
శ్రీనివాస్,వెంకటస్వామి
యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ
అధ్యక్షులు గా యాదండ్ల రాకేష్
ఉపాధ్యక్షులుగా పోరిక రాజేష్
ప్రధాన కార్యదర్శి గా గాదె రాజకుమార్,ప్రచార కార్యదర్శిగా రత్నం రాము,కార్యదర్శి గా మరవెని రవి,సహాయ కార్యదర్శి గా అజ్మీరా ఫని కుమార్, కోశాధకారిగా ఉరాబెద్ది శ్రీకాంత్, షోషల్ మీడియా కన్నేవెని నాగరాజు,
ఎస్టీ సెల్ గ్రామ కమిటీ
అధ్యక్షులు గా ఉరబెద్ది స్వామి
ఉపాధ్యక్షులుగా పొరీక రాజేందర్
ప్రధాన కార్యదర్శి గా పోరికా సమ్మయ్య,కార్యదర్శి గా గాదె సదయ్యా,కోషదీ కారి గా లక్ష్మణ్
కార్యవర్గ సభ్యులు గా మోహన్
రాకేష్,తిరుపతి,రవి,అశోక్
ఎస్సీ సెల్ గ్రామ కమిటీ
అధ్యక్షులు గా రత్నం మధుకర్
ఉపాధ్యక్షులుగా మారపెళ్ళి పోచయ్య,ప్రధాన కార్యదర్శి గా రత్నం సురేందర్,కార్యదర్శి గా ఇమ్మడి పైడయ్య, కోశాది కారి గా మారపెల్లి రాజయ్య,కార్యవర్గ సభ్యులు గా రజకోమురయ్య
సారయ్య,కొమురయ్య
కిసాన్ సెల్ గ్రామ కమిటీ
అధ్యక్షులు గా తెలుసు రి ఓదెలు
ఉపాధ్యక్షులుగా హన్మండ్ల సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శి గా కొండపర్తి సత్యం,కార్యదర్శి గా సమ్మిరెడ్డి, కోశాది కారి గా మారవెని గట్టయ్య,కార్యవర్గ సభ్యులు గా
ఆవుల రాజు,బొజ్జల రమేష్
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చె న్నోజు సూర్యనారాయణ,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జ టో త్ గణేష్
ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడు విరేష్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.