ములుగు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్

ఈరోజు ములుగు మండలం లోని రామచంద్రపురం గ్రామ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ములుగు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ మరియు మండల అధ్యక్షులు చాoదు పాషా గారు
అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు
ఈ సందర్భంగా నూతన గ్రామ కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది
గ్రామ కమిటీ అధ్యక్షులు గా
హట్కర్ స్వామి
కిసాన్ సెల్ గ్రామ కమిటీ అధ్యక్షులు గా వేములపల్లి స్వామి,మహిళ అధ్యక్షురాలు గా అంకం లలిత ఎస్టీ సెల్ అధ్యక్షులుగా గుగులోత్ కరణ్ సింగ్,లను ఎన్నుకోవడం జరిగింది
అనంతరం వీరు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో
ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తిరుపతి,సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు మరియు కిసాన్ సెల్ కోశాధికారి కరివేద రాజిరెడ్డి
సదం సాంబయ్య, మరియు కిసాన్ సెల్ సభ్యులు సుధాకర్. యాకుబ్ రెడ్డి మరియు యూత్ మండల ఉపాధ్యక్షులు పోరిక రాజేందర్
అజ్మీరా రంజిత్,బేతి రాజీ రెడ్డి
రయకంటి కుమారస్వామి,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.