కాంగ్రెస్ పార్టీ మోటార్ సైకిల్ ర్యాలీ కాంగ్రెస్ ప్రచార కమిటీ టీం

ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల శాసన మండలి స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ రాములు నాయక్ కి ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్న సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు మేళం శ్రీనివాస్ యాదవ్ మరియు మధిర పట్టణ ప్రచార కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 14న జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాములు నాయక్ గారి సీరియల్ నెంబర్ 4 నందు మొదటి ప్రాధాన్యత(1) ఓటు వేసి గెలిపించాలని ప్రార్థించారు

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మేళం శ్రీనివాస్ యాదవ్ బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు పెద్దన్నయ్య INTUC పట్టణ అధ్యక్షులు షేక్ బాజీ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు లాలయ్య ఎస్సీసెల్ అధ్యక్షులు వెంకటరమణ నాయక్ డివిజన్ తలుపుల వెంకటేశ్వర్లు, అంబర్ పేట రామారావు, కోట నాగరాజు, గద్దల విజయ్, దోర్నాల సునీల్, రాజేంద్ర షన్ను, రహీం ,ఆదిమూలం శ్రీనివాస్ బండారు నరసింహారావు, సంప సాల రామకృష్ణ , మాగం ప్రసాద్ ,సువర్ణ సువర్ణ కంటి రామకృష్ణ ,కోట డేవిడ్ , తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.