హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి & ఏఐసిసి కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్ గారు మరియు వరంగల్ జిల్లా ఇంచార్జి & టిపిసిసి ఉపాధ్యక్షులు శ్రీ సంభాని చంద్ర శేఖర్ గారు హాజరై కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి గారు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణ రావు