కాంగ్రేస్ పార్టీ నూతన గ్రామ కమిటీ

వరంగల్ రూరల్ జిల్లా

తేది 30.12.2020 రోజున ఆత్మకూరు మండల కేంద్రం
పరకాల నియోజకవర్గం,

ఇనగాల వెంకట్రాం రెడ్డి గారి ఆదేశానుసారం ఆత్మకూరు కాంగ్రేస్ పార్టీ నూతన గ్రామ కమిటీ మరియు ఎస్సిసెల్ కమిటీల ఏకగ్రీవ ఎన్నుకోవడం జరిగింది

ఆత్మకూరు కాంగ్రెస్ మండల అధ్యక్షులు కమలాపురం రమేష్,
గ్రామ సర్పంచ్ పర్వతగిరి రాజు, గుడేపాడ్ గ్రామ
ఎంపిటిసి బీరం రజనికర్ రేడ్డి, ఉపసర్పంచి వంగాల భగవాన్ రెడ్డి,
మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బరుపట్ల కిరీటి, మాజీ సర్పంచి నాగేల్లి శ్యామ్యూల్,

బీసీసెల్ నియోజక వర్గ అధ్యక్షులు
భయ్య తిరుపతి, మల్కపేట రవి, ఉప్పుల సుదర్శన్, శ్యామ్ సుందర్ రెడ్డి, పూజారి రాము,
పరికిరాల వాసు, చౌల్లపల్లి సర్పంచి కంచె రవి కుమార్, బరుపట్ల అయోధ్య,
జన్ను కోటి, సీనియర్ నాయకులు ముద్దం సాంబయ్య, నీరుకుళ్ల మాజీ సర్పంచి ఉడుత మహేందర్ గార్ల ఆధ్వర్యంలో

ఆత్మకూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ మరియు ఎస్సిసెల్ కమిటీలను ఏకగ్రీవంగా ఇనగాల ఆదేశాలమేరకు ఎన్నుకోవడం జరిగింది.

ఆత్మకూరు కాంగ్రెస్ గ్రామ కమిటీ సభ్యులు

అధ్యక్షులు : బయ్య కుమారస్వామి (నెం:రాజు)
ఉపాధ్యక్షులు: పసునుటి.దేవెందెర్
కడబోయిన రమేష్
జన్ను సాంబయ్య
పాయిరాల సుగ్రీవు
వల్లాల నవీన్
ప్రధాన కార్యదర్శి : అలువల రవి
కార్యదర్శి : జన్నారపు కరుణాకర్
సహాయక కార్యదర్శి: గుండేబోయిన శ్యామ్
కోశాధికారి: వీర్ల రమణ
సహాయక కోశాధికారి: తాళ్ళ కిరణ్
సహాయకులు: బరుపట్ల రాజు గార్లు

ఆత్మకూరు గ్రామ ఎస్సిసెల్ కమిటీ సభ్యులు

అధ్యక్షులు: దయ్యాల రమేష్
ఉపాధ్యక్షులు: మంద రాజు
ప్రధాన కార్యదర్శి: తనుగుల జంపయ్య
కార్యదర్శి: పరికి అనిల్
కోశాధికారి: దిలీప్
సహాయకులు: జన్నారపు బిక్షపతి
బారుపట్ల సుదర్శన్ గార్లు పాల్గొనడం జరిగింది..
ఈ సందర్భంగా ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన గ్రామ పార్టీ మరియు ఎస్సీ సెల్ కమిటీలను అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహించాలని వారు కోరడం జరిగింది.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.