కాంట్రాక్ ఉద్యోగులకు DA, HRA ప్రభుత్వము వెంటనే ప్రకటించాలి

గాంధీ హాస్పటల్ లో పని చేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ ఉద్యోగులకు డి ఎ హెచ్ ఆర్ ఎ ప్రభుత్వము వెంటనే ప్రకటించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జై కుమారస్వామి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.