కాకతీయ ఉత్సవాలు సమీక్ష సమావేశం నికి హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క

ఈ రోజు హైదరాబాద్ లో పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మరియు టూరిజం మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తనియా గారితో రామప్ప లో నిర్వహించు కాకతీయ ఉత్సవాలు సమీక్ష సమావేశం నికి హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
జూలై 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు కాకతీయ ఉత్సవాలు వారం రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరిపించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యంగా ములుగు నియోజక వర్గం లో రామప్ప లక్నవరం,బొగత,మల్లూరు శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ ఆలయం ఇలా అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి అని విటి అభివృద్ధికి కృషి చేయాలని మరియు తాడ్వాయి మండల కేంద్రములో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల లో టూరిజం హాస్పటలాటి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు తో వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో కి తేవాలని సీతక్క గారు వినతి పత్రం అందించారు
ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు ఉన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.