జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని కాకతీయ యూనివర్సిటీలో ఎస్డీఎల్ఎల్సీ ప్రాంగణంలో జ్యోతిరావు ఫూలే దంపతులకు పూలమాల వేసి జ్యోతిరావ్ పూలే ఆశయాలను కొనసాగిద్దామని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పురుషోత్తం అన్నారు.ఈ కార్యక్రమంలో ఈసీ మెంబర్ లు అలాగే విద్యార్థులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు