కాకతీయ విశ్వవిద్యాలయంలో ABSF ఆధ్వర్యంలో నిరుద్యోగ దీక్ష

కాకతీయ విశ్వవిద్యాలయంలో ABSF ఆధ్వర్యంలో నిరుద్యోగ దీక్షకి సంఘిభావం తెలిపి యువకులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేసిన భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణ రావు గారు ఈ సందర్భంగా మాట్లాడుతు KCR గారు హామీలు ఇస్తు మోసం చేస్తున్నారని నిరుద్యోగ భృతి జడలేదని, దళితులకు 3 ఎకరాల భూమి ముచ్చటే పక్కకు నెట్టారని మోసపూరిత మాటలు చెప్తు మల్లి ఎన్నికలో గెలుపు కోసంమే అని యువత ఆలోచన చేయాలని,కొట్లాడే తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థులు ఆవేశంతో ఆత్మహత్య చేసుకొరాదని కోరారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.