కాజిపేట రైల్వే టెంపుల్ సాయిబాబా దేవాలయంలో ఈ రోజు హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు సాయిబాబాను దర్శించుకొని అనంతరం పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సాయిబాబా దేవాలయం కమిటీ చైర్మన్ సి.హెచ్ LN శేషసాయి, దేవాలయం ఇంచార్జి రాస కట్ల యాదేందర్, ఆలయ పూజారి బొప్పరాజు శివ కిరణ్ శర్మ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ అంకుష్, రాష్ట్ర ఒబిసి డిపార్టుమెంటు కార్యదర్శి ఇప్ప శ్రీకాంత్, డివిజన్ అద్యక్షుడు పోగుల సంతోష్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగు సుదీర్, NSUI నేషనల్ డెలిగేట్ మహమ్మద్ రహమతుల్లా, స్థానిక యూత్ కాంగ్రెస్ నాయకులు కొండ శివ యాదవ్, అరూరి సందీప్, మహమ్మద్ పాషా, పోతుల వినయ్, మోర చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.