kazipeat news local news

ఈడికేసులనువెంటనే_ఎత్తివేయాలి

తేదీ (22-07-2022) శుక్రవారం ఈరోజు ఏఐసిసి మరియు టిపిసిసి అధ్యక్షులు #ఎనుములరేవంత్రెడ్డి గారి, ఆదేశానుసారం మా నాయకుడు డిసిసిబి మాజీ చైర్మన్ #జంగారాఘవరెడ్డి_ గారి నాయకత్వంలో #కాజీపేటపోస్ట్ఆఫీస్ ముందు కాజీపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి #సోనియాగాంధీ_ గారి మీద అక్రమంగా పెట్టిన #ఈడీ కేసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున #ధర్నానిరసన మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది… ఈ సందర్భంగా #జక్కులరవీందర్యాదవ్_ 62వ డివిజన్ కార్పొరేటర్ గారు, 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీరాజాలి గారు,కట్లశ్రీనివాస్ గారు, మాట్లాడుతూ #ఈడి (ED) విచారణ పేరుతో ఏఐసీసీ అగ్రనేతలు శ్రీరాహుల్గాంధీ, మరియు శ్రీమతిసోనియాగాంధీ గార్ల పైన రాజకీయ కక్ష సాధింపు చర్యలతో వేధింపులకు గురిచేయడం, రోజుల తరబడి, గంటల విచారణలు చేయడాన్ని నిరసిస్తూ, ఏఐసీసీ కేంద్ర కార్యాలయం లోకి పోలీసులు చొచ్చుకొని వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను తీవ్రంగా కొట్టి అక్రమంగా అరెస్టులు చేయడాన్ని ఖండిస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల మొండి వైఖరి నశించాలని, ఈడి కేసులను వెంటనే ఎత్తివేయాలని, లేదంటే ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని తెలిపారు… అనంతరం పోలీసులు కాజీపేట పట్టణ కార్పొరేటర్ లను, నాయకులను, అరెస్టు చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో మాజీ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు #కట్లశ్రీనివాస్ గారు, 63వ డివిజన్ కార్పొరేటర్ #విజయశ్రీరాజాలి గారు, జిల్లా యువత అధ్యక్షులు రేపల్లెరంగనాథ్ గారు, ఎంపీటీసీ బీరంమౌనికదేవేందర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్లు తొట్లరాజుయాదవ్ గారు, గుఱ్ఱపుకోటేశ్వర్ గారు, పిఎసిఎస్ డైరెక్టర్ మెరుగురాజయ్య గారు, నరేందర్రెడ్డి గారు, అర్బన్ అధికార ప్రతినిధి బోయినికుమార్యాదవ్ గారు, కాంటెస్ట్ కార్పొరేటర్లు సందెలవిజయ్, వస్కులశంకర్, మండలసమ్మయ్య, రజరపుస్వామి, వస్కులశ్రీను, బైరిలింగమూర్తి, సీనియర్ నాయకులు గంగులశ్రీనివాస్రెడ్డి, కట్కురిరమేష్, దాడబోయినవీరస్వామి, భైరబోయినరమేష్, దొంగలకుమార్, రావులవిద్యాసాగర్, కోడిపాకగణేష్, సుంచుసుధాకర్, లక్కీబాయ్, సత్యవరంమధుకర్, కాసర్లనాగేష్, రాజకుమార్, దువ్వవిజయ్, బైరిలింగం, బిళ్ళరవీందర్, బండీరాజు, మహిళ నాయకురాలు మద్దేలశోభారాణి, నీలక్క, బొమ్మినేనిఅనిత, శాంత, మానస, ఉమా, ఇంద్ర, డివిజన్ అధ్యక్షులు మహిముద్, మహేందర్ రెడ్డి, 62వ డివిజన్ యూత్ అధ్యక్షుడు రాడపకకిషన్, యాసీన్, బొంద్యాలు, మంతుర్తి కిరణ్, అమర్నాథ్, కుర్రమోహన్, తొట్టేప్రవీణ్, ఇంతియాజ్, రణధీర్, అశోక్, ప్రశాంత్, మహేష్, అరవింద్, భాస్కర్, బుర్రహర్రీ, చిన్న, సునీల్, టోనీ, రేవంత్, ఆసిఫ్, రాజు, నర్సింగ్, దాస్, సంతోష్, నాగరాజు, శివ, శ్రీకాంత్, జావిద్, మహేందర్, స్వామి, బబ్లు, చింటూ, డాన్శీను, రవి, శ్రవణ్, తరుణ్, షారుక్, కాజీపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, 62వ డివిజన్ ముఖ్యనాయకులు కార్యకర్తలు, కడిపికొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మడికొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాంపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బాపూజీ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బట్టుపెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, టేకులగూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.